రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుండి నిన్న మూడో సాంగ్ రిలీజైన విషయం మీకు తెలిసిందే. డిసెంబర్ రెండవ వారంలో నాలుగో సింగిల్ సాంగ్ విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలిసింది. జనవరి మొదటి వారంలో ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ఒక టాక్ ఉంది. ఈ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ పోర్షన్‌లో అంజలి – రామ్‌చరణ్ మధ్య ఓ గమ్మత్తైన మెలోడీ సాంగ్ ఉంటుందని సమాచారం.

- November 29, 2024
0
109
Less than a minute
You can share this post!
editor