హైదరాబాద్‌ మల్లారెడ్డి కాలేజీలో ‘పుష్ప-2’ వేడుక?

హైదరాబాద్‌ మల్లారెడ్డి కాలేజీలో ‘పుష్ప-2’ వేడుక?

హీరో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరును పెంచారు. ఇప్పటికే చెన్నై, కేరళలో ఈవెంట్స్ నిర్వహించగా ఇప్పుడు హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. మల్లారెడ్డి కాలేజీలో డిసెంబర్ 1న ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించేందుకు పోలీసుల అనుమతి లభించినట్లు సినిమా వర్గాల న్యూస్ బయటికి వచ్చింది. డైరెక్టర్ సుకుమార్‌తో సహా సినిమా బృందం పాల్గొంటుందని వినికిడి.

editor

Related Articles