పెళ్లి చేసుకున్న ఇద్దరు హీరోయిన్లు!

పెళ్లి చేసుకున్న ఇద్దరు హీరోయిన్లు!

అమెరికన్ నటి క్రిస్టెన్ స్టీవర్ట్, తన ప్రేయసి డైలాన్ మేయర్ పెళ్లి చేసుకున్నారు. లాస్ ఏంజెలిస్‌లోని తమ నివాసంలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది. 2013లో ఓ సినిమా సెట్‌లో వీరికి పరిచయం అయ్యింది. రెండేళ్ల డేటింగ్ తర్వాత 2021 లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. ట్విలైట్ ఫ్రాంచైజీ సినిమాలతో క్రిస్టెన్ పాపులరయ్యారు. డైలాన్ మేటర్ నటిగా, రచయితగా పలు సినిమాలకు పనిచేశారు. క్లోజ్-నిట్ వేడుక నుండి వైరల్ చిత్రాల ప్రకారం, క్రిస్టెన్ చిక్ గోల్డ్, ఐవరీ టూ-పీస్ ఎంసెంబుల్‌ను ఎంచుకున్నాడు, అయితే డిలన్ బంగారు స్కర్ట్‌తో రంగు-సమన్వయంతో కూడిన షీర్ వైట్ టాప్ ధరించింది.

editor

Related Articles