ఫుల్ స్వింగ్‌లో ‘థగ్ లైఫ్’.. జూన్ 5న రిలీజ్‌..

ఫుల్ స్వింగ్‌లో ‘థగ్ లైఫ్’.. జూన్ 5న రిలీజ్‌..

కమల్ హాసన్ హీరోగా త్రిష, శింబు ఇంకా అనేకమంది స్టార్స్ కలయికలో లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన సినిమాయే “థగ్ లైఫ్”. మరి ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొనగా మేకర్స్ మాత్రం అగ్రెసివ్‌గా ప్రమోషన్స్‌ని చేస్తున్నారు. పాన్ ఇండియా భాషల్లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకి అదే రీతిలో అన్ని భాషల ప్రమోషన్స్‌ని చేస్తుండడం విశేషం. ఇలా థగ్ టాక్స్ అంటూ స్టార్ట్ చేసిన ఓ సిరీస్ నుండి ఒకో ఇంటర్వ్యూ వస్తుంది. మరి ఇలా సిరీస్‌లో రెండో ఇంటర్వ్యూ లీడ్ నటుల నుండి వచ్చింది. ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అంతకు మించిన సమాధానాలతో ఈ ఇంటర్వ్యూ సాగింది. ఇక ఈ భారీ సినిమాకి ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా ఈ జూన్ 5న గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది.

editor

Related Articles