దీపావళి కానుకగా ఓటిటిలోకి ‘తంగలాన్’…

దీపావళి కానుకగా ఓటిటిలోకి ‘తంగలాన్’…

విక్రమ్ నటించిన ‘తంగలాన్’ సినిమా దీపావళి సందర్భంగా ఓటీటీ (Netflix)లోకి వచ్చేస్తోంది. ఈ విషయాన్ని నిర్మాత జ్ఞానవేల్ రాజా తాజాగా X స్పేస్‌లో చెప్పారు. ఓటీటీ రిలీజ్‌కు ఎలాంటి సమస్యలు లేవని, పండుగ సందర్భంగా ఫ్యాన్స్ కోసం స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. రంజిత్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో రిలీజై దాదాపు రూ.100 కోట్లకు పైగానే సొమ్ములు వసూలు చేసింది.

administrator

Related Articles