హాస్యనటుడు మృతి..

హాస్యనటుడు మృతి..

హాస్యనటుడు,  ‘ది కపిల్ శర్మ’ షో ఫేమ్ అతుల్ పర్చురే (57) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. పలు మరాఠీ సీరియళ్లు, హిందీ సినిమాలు, టీవీ షోల్లో ఆయన ప్రేక్షకులను ఉత్తేజ పరిచేవారు. తెలుగులో గత ఏడాది విడుదలైన ‘రూల్స్ రంజన్’ సినిమాలోనూ ఆయన నటించారు.

administrator

Related Articles