పుష్ప ది రూల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ఈరోజు హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు. అల్లు అర్జున్‌కి ఉన్న క్రేజ్ వల్ల భారీగా అభిమానులు తరలిరానున్నారు.…
నటీనటులు సమంతా, వరుణ్ ధావన్ సిటాడెల్: హనీ బన్నీ సక్సెస్ పార్టీలో బేబీ జాన్‌లోని హిట్ పాట నైన్ మాటక్కకు గ్రూమ్‌గా కనిపించారు, డ్యాన్స్ చేశారు. వీరిద్దరూ…
గాయకుడు-నిర్మాత ఎస్పీ చరణ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, పాటలలో తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం AI వాయిస్‌ని ఉపయోగించడానికి అనుమతిని కోరిన కంపోజర్‌లకు ఎందుకు నో చెప్పాడో వివరించాడు.…
తాజాగా తెలుగు నటుడు పెనుమత్స సుబ్బరాజు సంతోష్ సైతం సైలెంట్‌గా వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. బీచ్‌లో తన భార్యతో…
అక్కినేని నాగచైతన్య, శోభితా దూళిపాళ్ల పెళ్లికి ముహుర్తం నిర్ణయించారు. అక్కినేని నాగార్జున ప్రకటించిన ప్రకారం డిసెంబర్ మొదటివారంలో వివాహం ఉంటుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. వీరి ఎంగేజ్‌మెంట్…
దేవిశ్రీ ప్రసాద్‌తో మాకేమీ మనస్పర్థలు లేవు : మైత్రి రవిశంకర్