ఏంజెలీనా జోలీ తను హాలీవుడ్ నుండి తప్పుకుందాం అనుకుంటోంది…
హాలీవుడ్ స్టార్ ఏంజెలీనా జోలీ తన పిల్లలతో కలిసి ప్రపంచాన్ని పర్యటించడానికి, అన్వేషించడానికి పరిశ్రమ నుండి తప్పుకుందామని యోచిస్తున్నట్లు సమాచారం. ఏంజెలీనా జోలీ హాలీవుడ్‌ను విడిచిపెట్టాలని యోచిస్తోంది.…

