King Nagarjuna

అట్టహాసం గా నాగార్జున పుట్టినరోజు వేడుకలు ..

టాలీవుడ్ కింగ్, గ్రీకువీరుడు నాగార్జున శుక్రవారం నాడు పుట్టిన‌రోజు జరుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదికగా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. అయితే నాగార్జున పుట్టిన‌రోజు…