పుష్ప 2 చిత్రాన్ని చూసిన డైరెక్టర్ రాజమౌళి

పుష్ప 2 చిత్రాన్ని చూసిన డైరెక్టర్ రాజమౌళి

పుష్ప -2, ఇప్పుడు ఎక్కడ చూసినా, విన్నా ఇదే టాక్. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది.

          ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం  వచ్చిన మన జక్కన్న రాజమౌళి ఈ సినిమా చూస్తాను అని చెప్పిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా మైత్రి థియేటర్స్ విమల్‌లో పుష్ప -2  చిత్రాన్ని చూసేశారు. అయితే ఇంకా దీనిపై స్పందించకపోవడం ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోంది. మరి జక్కన్న ఎలాంటి రివ్యూ ఇస్తారో వేచి చూడాల్సిందే!

editor

Related Articles