కలెక్షన్స్‌లోనూ తగ్గేదేలె.. అంటున్న పుష్ప -2

కలెక్షన్స్‌లోనూ తగ్గేదేలె.. అంటున్న పుష్ప -2

పుష్ప 2 డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్​లో 1200 థియేటర్లలో భారీ అంచనాలతో రిలీజవుతుంది. ఈ నేపథ్యంలో రికార్డు స్థాయిలో ప్రీ సేల్‌ బుకింగ్స్ అమ్ముడవుతున్నాయట. ఓవర్సీస్‌లో ఇప్పటికే భారీ బుకింగ్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా. హిందీ వెర్షన్‌లోనూ 24 గంటల్లోనే ఏకంగా లక్ష వరకు టికెట్ బుకింగ్స్​తో ‘పుష్ప 2’ బాలీవుడ్‌లో ఆల్‌ టైమ్‌ టాప్ సినిమాల లిస్ట్‌లో మూడో స్థానాన్ని కైవసం చేసుకుని అరుదైన రికార్డును పొందినది.

తెలుగు రాష్ట్రాల్లోనూ ‘పుష్ప 2’  సినిమా ప్రీసేల్‌ బుకింగ్స్‌లో రూ.60కోట్లకు పైగా వసూలు రాబట్టి ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీఎఫ్‌2’ల రికార్డు బ్రేక్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

editor

Related Articles