స్టార్ హీరోలు ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్‌లు నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ ఎంత సూపర్ హిట్ అయ్యిందో తెలిసిందే. దీనికి సీక్వెల్ ఉంటుందని చిత్రబృందం ముందే ప్రకటించింది. కల్కి 2 చిత్రంపై నిర్మాతలు స్వప్నదత్, ప్రియాంక దత్‌లు కొత్త అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రం పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ సారి అంతర్జాతీయ స్థాయిలో దీనిని విడుదల చేస్తామని ప్రకటించారు. మొదటి పార్ట్ సమయంలోనే రెండవ పార్టు కూడా 30 శాతం పూర్తయ్యిందని, ప్రధాన నటీనటుల షూటింగ్ కాల్షీట్లు ఫైనల్ కావాలని పేర్కొన్నారు. దీపికా పదుకొనే రెండవ పార్టులో కూడా తల్లి పాత్ర పోషిస్తారని, వచ్చే ఏడాది చిత్రీకరణ ప్రారంభిస్తామని వెల్లడించారు.
- November 26, 2024
0
1,115
Less than a minute
You can share this post!
editor


