కీర్తి సురేష్‌కి పెళ్లి?

కీర్తి సురేష్‌కి పెళ్లి?

కీర్తి సురేష్‌ పెళ్లి ఖాయమైందట. తన చిరకాల మిత్రుడితో పెళ్లికి కీర్తి ఓకే చెప్పిందని, గోవా బీచ్‌ లొకేషన్‌లో పెళ్లి వేదికను ఫిక్స్‌ చేశారనీ, బంధుమిత్రుల సమక్షంలో ఈ జంట ఒకటవ్వబోతున్నారని బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పుడు అవే కథనాలు సౌత్‌ మీడియాలోనూ వ్యాపించాయి. ఇప్పుడు వినిపిస్తున్న వార్తలపై మాత్రం కీర్తి కానీ, ఆమె కుటుంబసభ్యులు కానీ స్పందించకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. త్వరలోనే ఈ పెళ్లిని అధికారికంగా ప్రకటిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. మరి కీర్తి సురేష్ కుటుంబం నుంచి ఎలాంటి సమాచారం వస్తుందో వెయిట్ అండ్ సీ.

administrator

Related Articles