రాఘవ లారెన్స్ ఫ్రీగా తన ఇంటిని స్కూలుకి..?

రాఘవ లారెన్స్ ఫ్రీగా తన ఇంటిని స్కూలుకి..?

కొరియోగ్రాఫర్, హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ తన సేవా కార్యక్రమాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ‘రాఘవ లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్’ ద్వారా అనేకమందికి సహాయం చేసిన ఆయన, అనాథ పిల్లలకు పెద్దదిక్కుగా నిలిచారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు స్థాపించి అనేకమందికి ఆశ్రయం కల్పించారు. తాజాగా ఆయన మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. లారెన్స్ తన మొదటి ఇంటిని పేద పిల్లల కోసం ఫ్రీ స్కూల్ గా మారుస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు.

editor

Related Articles