కీర్తి సురేశ్ తాను ప్రేమించిన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీతో ప్రేమలో ఉన్నట్టు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు రీసెంట్‌గా పోస్ట్ పెట్టి అందరికి షాక్ ఇచ్చారు. ఇటీవల ప్యామిలితో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న కీర్తి సురేశ్, మీడియా వేదికగా డిసెంబరులో తన వెడ్డింగ్ ఉండబోతుంది అని వెల్లడించారు.ఈ మేరకు వీరి వెడ్డింగ్ కార్డ్ గురువారం మీడియాలో వైరల్ అయింది. స్నేహితుడు ఆంటోనితో ఈనెల 12న కీర్తి సురేశ్ వివాహం గోవాలో జరగనుంది.

- December 6, 2024
0
31
Less than a minute
You can share this post!
editor