బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై ముంబైలోని ఆయన ఇంట్లోనే గురువారం ఓ ఆగంతకుడు దాడి చేశాడు. ఈ సంఘటన తర్వాత అతని కొడుకు ఇబ్రహీం అలీఖాన్ అతణ్ణి లీలావతి ఆసుపత్రిలో జాయిన్ చేశాడు. రోజంతా, కుటుంబ సభ్యులు, స్నేహితులు సైఫ్‌కి తమ మద్దతును తెలుపుతూ అండగా నిలిచారు.

- January 16, 2025
0
11
Less than a minute
Tags:
You can share this post!
editor