అల్లు అర్జున్‌ నివాసానికి కన్నడ సూపర్ స్టార్..

అల్లు అర్జున్‌ నివాసానికి కన్నడ సూపర్ స్టార్..

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టయి ఒక్క రాత్రి జైలులో గడిపి శనివారం ఉదయం బయటకు వచ్చారు అల్లు అర్జున్. ఇక ఆయన విడుదలై నివాసానికి వచ్చిన సందర్భంగా సినీ ప్రముఖులు, హీరోలు, దర్శక నిర్మాతలు అందరూ ఆయన్ని కలుస్తున్నారు. ఈ మేరకు తన కొత్త సినిమా యూఐ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర బన్నీ వ్యవహారం గురించి తెలిసిన వెంటనే తన నివాసానికి చేరుకుని అల్లు అర్జున్‌ను పరామర్శించారు. వీరు ఇద్దరు సన్నాఫ్ సత్యమూర్తి అనే సినిమాలో నటించారు.

editor

Related Articles