అల్లు అర్జున్‌కి బర్త్ డే విషెస్ తెలిపిన జూ. ఎన్టీఆర్

అల్లు అర్జున్‌కి బర్త్ డే విషెస్ తెలిపిన జూ. ఎన్టీఆర్

హీరో అల్లు అర్జున్ నేడు త‌న‌ 43వ పుట్టిన‌రోజును జ‌రుపుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయ‌న‌కు అభిమానుల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా హీరో జూ.ఎన్టీఆర్ కూడా అల్లు అర్జున్‌కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపాడు. ఈ సంద‌ర్భంగా బావ అంటూ ప్రత్యేక పోస్ట్ పెట్టాడు. జన్మదిన శుభాకాంక్షలు అల్లు అర్జున్ బావ‌. ఈ ఏడాది నీకు మరింత శ‌క్తి, ప్రేమ‌తో పాటు మరిన్ని విజయాలు తీసుకురావాలని కోరుకుంటున్నానంటూ జూ.ఎన్టీఆర్ రాసుకొచ్చాడు. దీనిపై స్పందించిన అల్లు అర్జున్.. బావ.. నీ అందమైన శుభాకాంక్షలకు చాలా ధన్యవాదాలు. నీకు మరింత ప్రేమ, శక్తి కలగాలని కోరుకుంటున్నానంటూ బ‌న్నీ రాసుకొచ్చాడు.

editor

Related Articles