ఐఎండీబీ 2024 మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్‌ సినిమాల జాబితా..

ఐఎండీబీ 2024 మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్‌ సినిమాల జాబితా..

2024లో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకువచ్చి, ఏకంగా అంతర్జాతీయ స్థాయిలోనూ భారీగా వసూళ్లను కూడా అందుకున్నాయి. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ 2024 మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్‌ సినిమాల జాబితాను తాజాగా రిలీజ్ చేసింది. వరల్డ్ వైడ్​గా ఉన్న 250 మిలియన్లకు పైగా సందర్శకుల వాస్తవ పేజీ వీక్షణలను ఆధారంగా ఈ జాబితాను వెల్లడించారు. ఈ లిస్ట్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’  టాప్‌లో నిలిచింది.

             ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్‌ 25 మధ్య రిలీజైన సినిమాల్లో ఐఎండీబీ రేటింగ్ ఆధారంగా ఈ లిస్ట్​లో ఉన్న టాప్‌ 10 సినిమాలు ఇవే..

1. కల్కి 2898 ఏడీ

2. స్త్రీ 2

3. మహరాజ్‌

4. షైతాన్‌

5. ఫైటర్‌

6. మంజుమ్మల్‌ బాయ్స్‌

7. భూల్‌ భూలయ్య 3

8. కిల్‌

9. సింగమ్‌ అగైన్‌

10. లాపతా లేడీస్‌

editor

Related Articles