హాలీవుడ్ హీరో వాల్ కిల్మ‌ర్ క‌న్నుమూత‌

హాలీవుడ్ హీరో వాల్ కిల్మ‌ర్ క‌న్నుమూత‌

వాల్ కిల్మ‌ర్ – టాప్ సీక్రెట్‌, రియ‌ల్ జీనియ‌స్‌, టాప్ గ‌న్‌, టోంబ్‌స్టోన్‌ (1993), ట్రూ రొమాన్స్‌ (1993), హీట్‌ (1995), ద గోస్ట్ అండ్ ద డార్క్‌నెస్‌ (1996) సినిమాల్లోనూ వాల్ కిల్మ‌ర్ న‌టించాడు. గొంతు క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న అత‌ను లాస్ ఏంజిల్స్‌లో క‌న్నుమూశాడు. హాలీవుడ్ హీరో వాల్ కిల్మ‌ర్ (Val Kilmer) మృతిచెందారు. అత‌ని వ‌య‌సు 65 ఏళ్లు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఏప్రిల్ ఒక‌టో తేదీన కిల్మ‌ర్‌ తుది శ్వాస విడిచారు.

editor

Related Articles