హీరో ప్రభాస్‌కు ఓ సినిమా షూటింగ్లో పాల్గొంటుండగా ఆయన కాలు బెణికింది. చికిత్స చేపట్టిన వైద్యులు ప్రభాస్‌కు విశ్రాంతి సూచించారు. తమ అభిమాన హీరోకు గాయం అవ్వడంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. జనవరి 3న 2025 జపాన్‌లో ‘కల్కి’ సినిమా రిలీజ్ నేపథ్యంలో ప్రభాస్‌తో అక్కడ ప్రమోషన్స్ ప్లాన్ చేశారు చిత్ర యూనిట్. కానీ,ఈ గాయం కారణంగా ఆయన జపాన్‌లో ‘కల్కి’ సినిమా ప్రమోషన్స్‌కు వెళ్లడం కష్టమని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
- December 16, 2024
0
315
Less than a minute
You can share this post!
administrator

