ముఖ్యమంత్రిని కలిసిన సినీ పెద్దలు..

ముఖ్యమంత్రిని కలిసిన సినీ పెద్దలు..

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో తెలుగు సినీ ప్రముఖులు  ఇవాళ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా సినీ ప్రముఖుల ముందు ప్రభుత్వం పలు ప్రతిపాదనలు ఉంచినట్లు తెలిసింది. గురువారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సీఎంని కలిశారు. ఈ భేటీలో టికెట్‌ ధరల పెంపు, బెనిఫిట్‌ షోలు, అల్లు అర్జున్‌ అరెస్టు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సంధ్యా థియేటర్‌ ఘటన, అల్లు అర్జున్‌ అరెస్టు నేపథ్యంలో సీఎంతో సినీ ఇండస్ట్రీ పెద్దల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ సందర్భంగా సినీ ప్రముఖుల ముందు ప్రభుత్వం పలు ప్రతిపాదనలు ఉంచినట్లు తెలిసింది.

editor

Related Articles