‘లాపతా లేడీస్’ కథ కాపీ కొట్టారా?..

‘లాపతా లేడీస్’ కథ కాపీ కొట్టారా?..

ఆస్కార్‌కు నామినేట్ అయిన ‘లాపతా లేడీస్’పై ఎస్‌ఎమ్‌లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుర్ఖాసిటీ అనే షార్ట్ ఫిల్మ్ నుండి కథను కాపీ కొట్టారని ఆరోపిస్తూ ఓ రెడిట్ యూజర్ పోస్ట్ పెట్టారు. దీంతో ఆమిర్, ఆయన మాజీ భార్య కిరణ్ రావు ఈ స్టోరీని కాపీ కొట్టినట్టు ఉందని నెటిజన్లు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఇలాంటివి చేయడంలో వారెప్పుడు ముందుంటారని సెటైర్లు వినబడుతున్నాయి. కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2023లో వచ్చింది.

editor

Related Articles