దీపికా పదుకొణె తన కూతురు దువాతో ఫస్ట్ టైమ్ బయటికి…

దీపికా పదుకొణె తన కూతురు దువాతో ఫస్ట్ టైమ్ బయటికి…

సెప్టెంబర్ 8న దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ కూతురుని తమ కుటుంబంలోకి ఆహ్వానించారు. దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ పట్టణంలో కొత్తగా తల్లిదండ్రులు ఐన సందర్భంలో ఈ జంట సెప్టెంబర్ 8న వారి మొదటి సంతానమైన కూతురిని స్వాగతించారు. ఇటీవలే, హీరోయిన్ తన కుమార్తె దువాతో మొదటిసారి బయట కనిపించింది. శుక్రవారం ఉదయం ముంబై విమానాశ్రయంలో తల్లీకూతుళ్లిద్దరూ ఫొటోలు దిగారు. దీపిక తన క్యాజువల్ బెస్ట్ దుస్తులు ధరించింది.

ఈ ఏడాది దీపావళి నాడు, దీపికా, రణవీర్ తమ కుమార్తె మొదటి ఫొటోని షేర్ చేశారు, ఆమెకు దువా పేరును పెట్టారు. ‘దువా’ : ప్రార్థన అని అర్థం. ఎందుకంటే ఆమె మన ప్రార్థనలకు దేవుడు కరుణించి ఆ దేవుడు ఇచ్చిన బిడ్డ. మా హృదయాలు ప్రేమ & కృతజ్ఞతతో నిండి పోయాయి. దీపికా & రణవీర్,” వారు పోస్ట్‌కు క్యాప్షన్ కూడా పెట్టారు.

administrator

Related Articles