అనసూయ న్యూస్ రీడర్‌గా కెరియర్ మొదలు పెట్టి, ఆ తర్వాత యాంకర్‌గా మారింది. జబర్ధస్త్‌తో ఫుల్‌క్రేజ్ తెచ్చుకున్న తర్వాత సినిమాలలోకి అడుగుపెట్టింది. 2003లో మొదటిసారి తెరపై కనిపించిన…
టాలీవుడ్ హీరో రామ్ వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులని అలరించేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. కాని సరైన సక్సెస్ పడడం లేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ మంచి…
అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్ 2025 కోసం రిహార్సల్స్ సమయంలో జెన్నిఫర్ లోపెజ్ కన్ను నల్లగా మారింది, ఆమె ముక్కుపై కూడా గాయమైంది. లాస్ వెగాస్‌లో ఈ కార్యక్రమాన్ని…
రాజకీయాలకు బ్రేక్‌నిచ్చి ఇక వరుసగా తన సినిమాలను పూర్తి చేసే కార్యక్రమంలో పడ్డారు హీరో పవన్‌కళ్యాణ్. ఇటీవలే ఆయన ‘ఓజీ’ షూటింగ్‌లో జాయిన్ అయిన విషయం తెలిసిందే.…
యాంకర్ రష్మీ గురించి తెలుగు రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె యాంకర్‌గా కన్నా కూడా సమాజంపై ఎక్కువగా బాధ్యత చూపిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ సినీ పితామహుడి బయోపిక్ చేయబోతున్నట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. సినీ పితామహుడిగా పరిశ్రమ కొనియాడే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌లో నటించేందుకు తారక్ గ్రీన్ సిగ్నల్…
నటిగా తన సత్తా చాటిన సమంత నిర్మాతగాను తొలి విజయం దక్కించుకుంది. సమంత నిర్మించిన శుభం సినిమా ఇటీవల విడుదలై అందరి ప్రశంసలు అందుకుంటోంది. గత కొంతకాలంగా…
త్రివిక్రమ్ దర్శకత్వంలో అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ.. సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు సమంత. ఈ మూడూ బ్లాక్‌బస్టర్ హట్సే. అయితే.. ‘అఆ’ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో…