కాశీ పట్టణాన్ని తలపించేలా సెట్స్‌తో మహేష్ సినిమా?
మహేష్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న జంగిల్ అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ నిర్మాణం నుండే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. లార్జర్ దేన్ లైఫ్ కథాంశాలతో వెండితెరపై మ్యాజిక్…

