వ్యక్తిగత విషయాలను పంచుకోవడంలో వచ్చే ఇబ్బందులే ఈ సినిమా: రామ్‌గోపాల్‌వర్మ
సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘శారీ’. ఆర్జీవి, ఆర్వీ ప్రొడక్షన్స్ పతాకంపై రవిశంకర్ నిర్మించారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా దర్శకుడు గిరికృష్ణ తెరకెక్కించారు.…

