దీపికా  పదుకొణెకు  మ్యాగ్‌జైన్‌లో  చోటు..

దీపికా  పదుకొణెకు  మ్యాగ్‌జైన్‌లో  చోటు..

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత మ్యాగజైన్ ది షిఫ్ట్ ప్రకటించిన ప్రభావవంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు. లీడర్‌షిప్, క్రియేటివిటీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన ఈ జాబితాలో ఆమెతో పాటు జోయా అక్తర్, ఏంజెలినా జోలీ, సెలెనా గోమెజ్ తదితరులున్నారు. ఇటీవల హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026కు సైతం దీపిక ఎంపికైన విషయం తెలిసిందే.

administrator

Related Articles