సినీ ప్రముఖులకు నయనతార కృతజ్ఞతలు..

సినీ ప్రముఖులకు నయనతార కృతజ్ఞతలు..

‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన సందర్భంగా, తన 20 ఏళ్ల కెరీర్‌లో అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు నయన్. చిరంజీవి, షారుఖ్ ఖాన్‌లతో పాటు పలువురు తెలుగు, తమిళ, మలయాళ సినీ ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు.

editor

Related Articles