కమల్ హాసన్ ఐకానిక్ ఫిల్మ్ గుణ రీ-రిలీజ్..

కమల్ హాసన్ ఐకానిక్ ఫిల్మ్ గుణ రీ-రిలీజ్..

గుణ నవంబర్ 29, 2024న మరోసారి పెద్ద తెరపైకి రావడానికి సిద్ధంగా ఉంది. దిగ్గజ కమల్ హాసన్ నటించిన సైకలాజికల్ రొమాంటిక్ డ్రామా గుణ, 1991లో ఒక కల్ట్ ఫాలోయింగ్‌ను సాధించింది. ఇళయరాజా యొక్క లెజెండరీ పాట కన్మణి అన్బోడు కాదలన్‌ ఇప్పటికీ అభిమానుల ఫేవరెట్. గుణ రీ-రిలీజ్ ప్రస్తుతానికి తమిళనాడులో మాత్రమే రీ రిలీజ్ ఉంటుంది, తెలుగు వెర్షన్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఈ సినిమా క్లాసిక్‌ని మరోసారి థియేటర్లలో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

editor

Related Articles