బుధవారం లాస్ ఏంజెల్స్‌లోని అవలోన్ హాలీవుడ్ మ్యూజిక్ ఇన్ మీడియా అవార్డ్ (HMMA) 2024లో ఆడుజీవితం – “ది గోట్ లైఫ్” కోసం మ్యూజిక్ మాస్ట్రో A R రెహమాన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ (విదేశీ భాష) విభాగంలో బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అవార్డును గెలుచుకున్నారు. ఈ వేడుకలో రెహమాన్ తరపున ఈ చిత్ర దర్శకుడు బ్లెస్సీ అవార్డును అందుకున్నారు.

- November 22, 2024
0
82
Less than a minute
You can share this post!
editor