ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కుమార్తె అల్లు అర్హ తన 8వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన చిన్ని యువరాణికి ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు. దానిలో ఎమోషనల్ నోట్ రాశారు. నా లిటిల్ అర్హ 8 సంవత్సరాల స్వచ్ఛమైన ఆనందం, నా జీవితాన్ని మధురంగా మార్చింది. అంటూ పోస్ట్ చేశారు. ఆయన సతీమణి స్నేహా రెడ్డి కూడా అర్హకు సంబంధించిన ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో సందడి చేసింది. హ్యాపీ బర్త్ డే మై క్యూటెస్ట్ బేబీ అంటూ పోస్ట్ చేశారు. దీనితో అభిమానులు ఈ వీడియోలను పంచుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
- November 21, 2024
0
476
Less than a minute
You can share this post!
administrator


