‘నిన్ను ఇంట్లో ఉన్నా చంపుతాం’.. సల్మాన్‌ఖాన్‌కు మరోసారి బెదిరింపులు

‘నిన్ను ఇంట్లో ఉన్నా చంపుతాం’.. సల్మాన్‌ఖాన్‌కు మరోసారి బెదిరింపులు

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి తీవ్ర బెదిరింపులు వచ్చాయి. సల్మాన్.. నిన్ను ఇంట్లోనే చంపుతాం లేదా నీ కారుని బాంబు పెట్టి పేల్చేస్తాం అని వాట్సాప్ మెసేజ్ ఆయన ఫోన్‌కు వచ్చింది. ఈ నంబర్ ముంబై వర్లీలోని రవాణా శాఖ పేరుమీద ఉంది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. కాగా గతంలో సల్మాన్ ఖాన్‌ను చంపుతామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన మనసుని అలా గాయపరిస్తే ఆయనలోని టాలెంట్ బయటకి రావడం కష్టంగా ఉంటుంది, సల్మాన్‌ని షూటింగ్‌లు చేసుకోనివ్వండి, ఆయన మంచి యాక్టర్ పైగా ఈజీ మూమెంట్స్ చేసే టాలెంట్ గల యాక్టర్ అని మనందరికీ తెలుసు.

editor

Related Articles