‘సాహిబా’ మ్యూజిక్ ఆల్బమ్‌లో విజయ్‌ దేవరకొండ…

‘సాహిబా’ మ్యూజిక్ ఆల్బమ్‌లో విజయ్‌ దేవరకొండ…

హీరో విజయ్ దేవరకొండ మ్యూజిక్‌ ఆల్బమ్‌లో నటించారు. ‘హీరియే..’ సాంగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న మ్యూజిక్‌ కంపోజర్‌, సింగర్‌ జస్లీన్‌ రాయల్‌ రూపొందించిన కొత్త పాటకు ‘సాహిబా’లో విజయ్‌ దేవరకొండ యాక్ట్ చేశారు. ఆయనకు జోడీగా రాధిక మదన్‌ కలిసి యాక్ట్ చేశారు. సుధాంశు సరియా ఈ మ్యూజిక్‌ ఆల్బమ్‌కి డైరెక్టర్. సోమవారం విడుదల చేసిన ఈ సాంగ్‌ ప్రోమోలో విజయ్‌ ఫొటోగ్రాఫర్‌గా కనిపిస్తారు. ‘సాహిబా’ కంప్లీట్‌ మ్యూజిక్‌ వీడియో ఈ నెల 15న రిలీజ్ చేస్తారు.

administrator

Related Articles