ప్రస్తుతం మనకు తెలుగులో వస్తున్న ‘ది సస్పెక్ట్’ సినిమా మార్చి 21న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె ఎన్ ప్రసాద్, మృణాల్ తదితరులు నటించారు. ఈ సినిమాకి రాధాకృష్ణ గర్నెపూడి దర్శకత్వం వహించగా టెంపుల్ టౌన్ టాకీస్ బ్యానర్ మీద కిరణ్ కుమార్ నిర్మించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా ది సస్పెక్ట్ కొత్తకోణంలో పరిశోధన, ఒక హత్య చుట్టూ జరిగే కథ. కిరణ్ కుమార్ నిర్మాతగా టెంపుల్ టౌన్ టాకీస్ సమర్పణలో రాబోతున్నది సస్పెక్ట్ సినిమా ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుంది అని చిత్ర యూనిట్ తెలియచేశారు. ఈ సినిమాని ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర, తెలంగాణలో గ్రాండ్‌గా మార్చి 21న విడుదల కానుంది.

- March 15, 2025
0
46
Less than a minute
Tags:
You can share this post!
editor