Movie Muzz

USA Balayya Pre Release

బాలయ్య 109 చిత్రం ప్రీరిలీజ్ అక్కడే..

నందమూరి బాలకృష్ణ గారి 109 సినిమా ‘డాకూ మహరాజ్’ జనవరి 12, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధాశ్రీనాథ్ నాయికలుగా నటిస్తున్నారు.చాందినీ చౌదరి, ఊర్వశీ…