Movie Muzz

movies

‘గోట్’ టీజర్ ఎందుకు వైరల్? అసలు ట్విస్ట్ ఇదే!

జైశ్నవ్ ప్రొడక్షన్ , మాహాతేజ క్రియేషన్స్ లో అద్భుతం, టేనంట్ వంటి అద్బుతమైన చిత్రాలని నిర్మించిన మొగుళ్ళ చంద్రశేఖర్ గారి నిర్మాణంలో… క్రికెట్ నేపధ్యం లోనే కామెడీ…

రీ-ఎంట్రీకి రెడీ అయిన ఇషా చావ్లా… స్టార్ హీరోతో భారీ కాంబో!

ఎన్నోకలలు,ఆశయాలతోటాలీవుడ్‌లోకిఅడుగుపెట్టినఇషాచావ్లా,తొలిసినిమాతోనేప్రేక్షకులనుఆకట్టుకున్ననటి.‘ప్రేమకావాలి’తోపరిచయమై,తరువాతవరుసగావచ్చినసినిమాలతోమంచిక్రేజ్‌నుసంపాదించుకుంది.అయితే2016తరువాతఒక్కసారిగాతెరపైకనిపించకుండా పూర్తిగాఇండస్ట్రీకిదూరమైంది.ఆమెఎక్కడుందో,ఏమైందోఅనేదిచాలామందిప్రేక్షకులకుపెద్దప్రశ్నగామారింది.అయితేతాజాగాఇషాచావ్లామళ్లీసీనీరంగంలోఅడుగుపెట్టేందుకుసిద్ధమైనట్టుసమాచారం.రీఎంట్రీకోసంవినిపిస్తున్నవార్తలుసాహిత్యాన్నిఉత్సాహాన్నికలిగిస్తున్నాయి.తనగ్లామర్,నేచురల్స్క్రీన్‌ప్రెజెన్స్‌తోఒకప్పటికుర్రాళ్లహృదయాలనుదోచుకున్నఈభామమళ్లీవెండితెరపైకిరావడంవిశేషం.టాలీవుడ్‌లోరీఎంట్రీలుసక్సెస్ అవ్వడంఅరుదేఅయినాఇషాచావ్లాకంబ్యాక్‌పైమంచిఅంచనాలువినిపిస్తున్నాయి.త్వరలోనేస్టార్హీరోతోముఖ్యపాత్రలోనటించబోతుందన్నటాక్ ఉంది.ఫ్యాన్స్ ఆమెకొత్తఅవతారాన్నిచూడడానికిఆసక్తిగాఎదురుచూస్తున్నారు.

మహా శివరాత్రి గిఫ్ట్: నిఖిల్ ‘స్వయంభు’ కొత్త పోస్టర్ ఔట్

పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ ‘కార్తికేయ-2’తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన నిఖిల్, ఇప్పుడు తన ప్రతిష్టాత్మక 20వ చిత్రం ‘స్వయంభు’తో  ప్రేక్షకులను ఆకర్షించబోతున్నాడు. భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ హిస్టారికల్…

గాయని చిన్మయిపై అసభ్యకర వ్యాఖ్యలు..

సినీ గాయని చిన్మయి శ్రీపాద మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడింది. సోష‌ల్ మీడియాలో కొందరు వ్యక్తులు తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అసభ్య…

రష్మిక: “అబ్బాయిలకు పీరియడ్స్ ఉంటే తెలిసేది”

జగపతి బాబు హోస్ట్‌గా చేస్తున్న ఓ టాక్ షోలో హీరోయిన్ రష్మిక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ, “మగాళ్లకూ పీరియడ్స్ వస్తే…

మహేష్‌ చంద్ర దర్శకత్వంలో సరికొత్త సినిమా..?

మహేష్‌చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘పిఠాపురంలో’. ‘అలా మొదలైంది’ అనేది ఉపశీర్షిక. రాజేంద్రప్రసాద్‌, పృధ్వీరాజ్‌, కేదార్‌శంకర్‌, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. చిత్రీకరణ…

దుల్కర్‌ సల్మాన్‌ కొత్త సినిమా.?

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తున్న పీరియాడిక్‌ డ్రామా ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకుడు. భాగ్యశ్రీబోర్సే హీరోయిన్. నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం ఈ సినిమా…

సుధీర్ బాబు కొడుకు యంగ్ ప్రభాస్‌గా…

‘ఫౌజీ’ సినిమాలో చిన్నప్పటి ప్రభాస్‌గా సుధీర్ బాబు కొడుకు దర్శన్ చేస్తున్నాడు. గతంలో అతను ‘గూఢచారి, సర్కారు వారి పాట’ సినిమాలలోనూ నటించాడు. సూపర్ స్టార్ కృష్ణ…

పూజా విధానం చూసి షాకైన స‌లార్ బ్యూటీ..

హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. విజయాల పరంగా కాస్త అసంతృప్తి ఉన్నప్పటికీ, ఆఫర్ల పరంగా మాత్రం ఎప్పుడూ కొదవలేదు.…

గ్లామ‌ర్ షో చేయ‌డంలో ఏం తప్పులేదు..

మలయాళ, తమిళ సినిమాలతో గుర్తింపు పొందిన మడొన్నా సెబాస్టియన్ ప్రేమమ్ సినిమాతో ప్రత్యేక ఇమేజ్ ఏర్పరుచుకుంది. తెలుగులో ఆమె రెండు సినిమాల్లో నటించింది, అందులో ఒకటి ప్రేమమ్…