Movie Muzz

movie muzz

శ్రీరామ్‌ నటిస్తున్నకొత్త సినిమా పేరు..?

శ్రీరామ్‌ నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్ టైనర్ ‌ ‘యంగ్‌ అండ్‌ డైనమిక్‌’. మిథున ప్రియ హీరోయిన్. కిషో ర్‌ శ్రీకృష్ణ దర్శకుడు. శ్రీరామరాజు, లక్ష్మణరావు నిర్మాతలు. పో…

నిఖిల్‌ విజయేంద్ర హీరోగా ‘సంగీత్‌’

యూట్యూబర్‌ నిఖిల్‌ విజయేంద్ర హీరోగా నటిస్తున్న సినిమా ‘సంగీత్‌’. సాద్‌ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని నవీన్‌ మనోహరన్‌, చంద్రు మనోహరన్‌ నిర్మిస్తున్నారు. గురువారం హీరో నిఖిల్‌…

క‌ల్కి 2 నుండి తప్పుకున్న దీపికా పదుకొణె..

టాలీవుడ్ నుండి రాబోయే పెద్ద సినిమాల్లో క‌ల్కి 2 ఒక‌టి. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా క‌ల్కి సినిమాకు సీక్వెల్ గా ఈ…

భారత ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్..

భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత చరిత్ర సినిమాగా తీయబోతున్నారు. ‘మా వందే’ పేరుతో రూపొందించనున్న ఈ సినిమాకి క్రాంతికుమార్‌ సి.హెచ్‌. దర్శకత్వం వహిస్తారు. నరేంద్ర మోదీ…

రెండు మూడు వేలకు మించి డ్రెస్సులకు పెట్టను!

మృణాల్‌ ఠాకూర్ తెలుగులో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది ‘సీతారామం’ ఫేమ్‌. ప్రస్తుతం హిందీ, తెలుగు భాషల్లో ఈ హీరోయిన్ సినిమాల్లో నటిస్తోంది. అల్లు అర్జున్ ‌-…

దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు

దర్శకుడు రాంగోపాల్ వర్మపై మరో కేసు నమోదయింది. రిటైర్డ్‌ ఐపీఎస్‌ అంజనా సిన్హా ఫిర్యాదుతో ఆయనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. 2022లో ‘దహనం’ అనే…

కొడుకుతో కలిసి మిరాయ్ చూసిన బాలయ్య!

లేటెస్ట్ గా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అయిన సినిమాల్లో హీరో తేజ సజ్జ, రితికా నాయక్ హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన “మిరాయ్”…

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఓజి స్టిల్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ కాంబినేషన్ లో చేసిన సినిమాయే “ఓజి”. ఈ సినిమా పట్ల ఉన్న హైప్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన…

నాకే అసలు నేషనల్ అవార్డు రావాలి: మనోజ్ బాజ్ పాయ్

ఇటీవ‌ల ప్ర‌క‌టించిన నేష‌న‌ల్ అవార్డుల‌లో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కి ఉత్త‌మ నటుడిగా అవార్డు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. జ‌వాన్ సినిమాకి గాను షారుఖ్ జాతీయ…

అవకాశాలు కల్పించడానికే నిర్మాణ సంస్థ: ప్రియాంకచోప్రా

బాలీవుడ్‌ నుండి గ్లోబల్‌ స్టార్ గా ఎదిగింది ప్రియాంకచోప్రా. గత కొన్నేళ్లుగా హాలీవుడ్ సినిమాలకు ప్రాధాన్యతనిస్తున్న ఈ హీరోయిన్ మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో రూపొందుతున్న…