mahesh babu movie budget

వెయ్యికోట్ల బడ్జెట్‌తో 50 భాషల్లో విడుదల చేస్తున్న సినిమా..

ప్రపంచ సినీ వేదికపై సముచితస్థానాన్ని దక్కించుకున్న భారతీయ సినీదర్శకుడు మాత్రం ఒక్క రాజమౌళి మాత్రమే. ఆయన సినిమా ఓపెనింగ్‌కి ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు జేమ్స్‌ కామెరూన్‌, స్టీవెన్‌…