latesttelugumovies updates

‘షష్టిపూర్తి’ సినిమాలో కీరవాణి పాటకు.. ఇళయరాజా మ్యూజిక్‌..

రాజేంద్రప్రసాద్‌, అర్చన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘షష్టిపూర్తి’. క్లాసిక్‌ ఫిల్మ్‌ ‘లేడీస్‌ టైలర్‌’ విడుదలైన 38 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇదే…