akkeneni

పెళ్లి కూతురు శోభిత ధూళిపాళ అక్క నుండి కొత్త ఫొటోలు..

ఆగస్ట్‌లో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం జరిగింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. అక్కినేని కుటుంబ వారసత్వానికి ప్రతీక అయిన అన్నపూర్ణ స్టూడియోస్‌లో…