నటి సోనమ్ కపూర్ ఇటీవల కుటుంబంతో సహా విహారయాత్ర మాల్దీవులకు బయలుదేరి వెళ్లారు. ఆమె తన కుమారుడు వాయు, భర్త ఆనంద్ అహూజా, సోదరి రియా కపూర్‌లతో సహా కలిసి వెళ్లిన ట్రిప్ నుండి ఫొటోను షేర్ చేశారు.

- October 9, 2024
0
35
Less than a minute
Tags:
You can share this post!
editor