ఇకపై టీవీలో యాక్ట్ చేయనున్న స్మృతీ ఇరానీ!

ఇకపై టీవీలో యాక్ట్ చేయనున్న స్మృతీ ఇరానీ!

మాజీ కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ మళ్లీ బుల్లితెరపై కనపడనున్నారు. రూపాలీ గంగూలీ కీలకపాత్ర పోషిస్తున్న ‘అనుపమా’లో స్మృతీ ఇరానీ ప్రత్యేక అతిథి పాత్రలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆమె ఇప్పటికే పలు సినిమాలు, టీవీ షోల్లో కనిపించారు. తెలుగులో ‘జై బోలో తెలంగాణ’లో‌ ఆమె ఉద్యమకారిణి, తల్లి పాత్రను పోషించారు. అయితే ఆమె కమ్‌బ్యాక్ గురించి ‘అనుపమా’ మేకర్స్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

administrator

Related Articles