స్వర్గీయ నటి, సిల్క్‌స్మిత బయోపిక్ తెరకెక్కించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ‘సిల్క్‌స్మిత – క్వీన్ ఆఫ్ ది సౌత్’ అనేది టైటిల్. STRI సినిమాస్ పతాకంపై ఎస్.బి.విజయ్ అమృతరాజ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జయరామ్ శంకరన్ దర్శకుడు. ఈ అఫీషియల్ బయోపిక్‌లో సిల్క్‌స్మితగా చంద్రిక రవి కనిపించనున్నారు. సిల్క్‌స్మిత పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటనతోపాటు ఓ ప్రత్యేకమైన వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పుడు రాబోతున్న ‘సిల్క్‌స్మిత – క్వీన్ ఆఫ్ ది సౌత్’ సినిమా సిల్క్ స్మిత అధిరారిక బయోపిక్ కావడం గమనార్హం. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు.

- December 3, 2024
0
57
Less than a minute
You can share this post!
editor