రష్మిక జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలికి గాయం అయినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంపై డాక్టర్‌ను కలువగా.. గాయం చిన్నదే అని.. పెద్దగా ఏమీ ప్రమాదం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఒక వారం పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. దీంతో రష్మిక ప్రస్తుతం ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఏడాది రష్మిక నటిస్తున్న సినిమాలలో చావా సినిమా ఒకటి. విక్కీ కౌశల్ హీరోగా వస్తున్న ఈ సినిమా మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు.

- January 10, 2025
0
11
Less than a minute
Tags:
You can share this post!
editor