నారా రోహిత్ తండ్రి అలాగే ఇపుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఇవాళ కన్ను మూసిన వార్త విషాదాన్ని నింపింది. అయితే వారు ఆకస్మిక గుండెపోటు కారణంగా తన తుదిశ్వాస విడిచినట్టుగా నిర్ధారణ అయ్యింది. అయితే రేపు ఆదివారం నాడు వారి స్వగ్రామం నారావారి పల్లెలో ఆయన అంతిమ నివాళులు, అంత్యక్రియలు జరపాలని కుటుంబీకులు నిశ్చయించారట. అయితే కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ సినిమాల్లో బిజీ అయిన నారా రోహిత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మరి వారి పవిత్ర ఆత్మకి శాంతి నారా రోహిత్‌కి తన కుటుంబానికి మరింత బలం చేకూరాలి అని మా మూవీమజ్ కోరుకుంటోంది. ఓం శాంతి.
- November 16, 2024
0
281
Less than a minute
Tags:
You can share this post!
administrator

