మోహన్ లాల్ “బరోజ్” 3Dలోనే..?

మోహన్ లాల్ “బరోజ్” 3Dలోనే..?

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం “బరోజ్” ట్రైలర్ ఇప్పటికే అందరిని అలరించింది. అద్భుతమైన విజువల్స్‌తో అంచనాలు పెంచిన బరోజ్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 25న థియేటర్స్‌లో విడుదల కానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో కేవలం 3D స్క్రీన్స్‌లో మాత్రమే విడుదల కాబోతుంది అనేది టాక్. 2D వర్షన్‌లో విడుదల అవుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రాన్ని అనౌన్స్ చేయడమే 3డి అంటూ అనౌన్స్ చేశారు. కానీ ఇపుడు రిలీజ్ కూడా కేవలం 3డి లోనే అన్న టాక్ ఎంతవరకు నిజమో వేచి చూడాల్సిందే.  

editor

Related Articles