సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఆస్కార్. ఈ అత్యున్నత అవార్డును ఒక్కసారైనా అందుకోవాలని ప్రతీ నటుడు, ఆర్టిస్ట్, టెక్నీషియన్ అనుకుంటూ ఉంటారు. అలాంటి అవార్డుల ప్రదానోత్సవం అంగరంగం వైభవంగా మొదలైంది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా కొనసాగుతోంది. 97వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవ వేడుకకు సినీ తారలతోపాటు టెక్నీషియన్స్ హాజరయ్యారు. ఉత్తమ సహాయ నటుడితో మొదలైన అవార్డుల ప్రదానోత్సవం బెస్ట్ పిక్చర్‌తో ముగియనుంది. ఈ కార్యక్రమానికి నటి అమేలియా డిమోల్డెన్‌బర్గ్ వ్యాఖ్యాత.

- March 3, 2025
0
15
Less than a minute
Tags:
You can share this post!
editor