సోష‌ల్ మీడియాలో కూతురు ఫొటోలు పెట్టకుండా జాగ్రత్త పడుతున్న అలియా భ‌ట్

సోష‌ల్ మీడియాలో కూతురు ఫొటోలు పెట్టకుండా జాగ్రత్త పడుతున్న అలియా భ‌ట్

బాలీవుడ్ న‌టి అలియా భ‌ట్ సోష‌ల్ మీడియా నుండి త‌న‌ కూతురు ఫొటోలను తొల‌గించింది. బాలీవుడ్ న‌టి అలియా భ‌ట్ త‌న కూతురు రాహా ర‌క్ష‌ణ కోసం ఒక అడుగు ముందుకు వేసింది. త‌న కుమార్తె గోప్యతకు భంగం కల‌గ‌కుండా కాపాడాలనే ఉద్దేశ్యంతోనే అలియా ఈ ప‌ని చేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు అలియాతో పాటు రణబీర్ కపూర్ కూడా అర్హ‌ని పబ్లిక్ దృష్టి నుండి దూరంగా ఉంచాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు సమాచారం. ఇక అలియా నిర్ణ‌యాన్ని నెటిజ‌న్లు గౌర‌వించ‌డంతో పాటు పిల్ల‌లు ప్రైవ‌సీ విష‌యంలో వారు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు.

editor

Related Articles