మమతా కులకర్ణి.. 1990ల్లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్. భారతీయ చలన చిత్రసీమలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కూడా. బెంగాలీ, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ సినిమాలలో మమతా కులకర్ణి నటించి మెప్పించింది. ఐతే, మమతా కులకర్ణి సన్యాసం స్వీకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సన్యాసం వెనుక ఓ మాస్టర్ ప్లాన్ ఉన్నట్లే అనిపిస్తోంది. రూ.2,000 కోట్ల విలువైన డ్రగ్స్ రాకెట్‌లో ఆమె పాత్రధారి అని, ఈ కేసు నుండి తప్పించుకునేందుకే మమతా కులకర్ణి సన్యాసిని అవతారం ఎత్తారని ఆ కామెంట్ల సారాంశం. సన్యాసంతో తన పాపాలు అన్నీ కడిగేసుకున్నట్లుగా ఆమె ఫోజులు పెడుతోంది.

- January 27, 2025
0
29
Less than a minute
Tags:
You can share this post!
editor